Monday, March 24, 2008

give me a break (Software Pokiri)


CONCEPT:::If we assume POKIRI as SOFTWARE ENGINEER......
SCENE 1:
Mana Banda Pokiri Internet center lo Software Companies ki Resume upload chestunnadu.
Intalo A-Z software company Team Leader vachi..........ika chadavandi.........

Team Leader: ఇక్కడ బండ గాడు ఎవడ్రా ?
Banda : ఎవ్వడు ENTER
కొడి Programme Compile చెయ్యకుండా కూడా RUN అవ్వుతుందో వాడే "బండ"
(ఇంతలోకి Project leader CALL LETTER చూపించి కాలర్ పట్టుకుని "చల్ చల్ భే !" )
SCENE 2:

INTERVIEW WITH BOSS
Boss : మా కోసం పని చేస్తావా ?
Banda :నేను ఎవ్వడి
కింద పని చెయ్యను , నాదంతా కాంట్రాక్టు పద్దతి...పని ఏంటో చెప్పు
! నీకెంత? ... నాకెంత ?
Boss : ఇంతక ముందు లాగా కాదు ! client అంటే
భయం వుండకూడదు !
Banda :నీకు వాళ్ళంటే భయం , అందుకే వాళ్ళ పేరు
చెబుతున్నావ్
Boss : అంతే కాదు JOB guarantee గురించి భయం వుండకూడదు.
(project leader ని point outచేసి ) వీడు ఎవడు ?
Boss : PL మన Project Leader.
Banda: (PL ని ఒక్కటి పీకి ) మీ కంపెనీ కి వచ్చి మీ PL ని
కొట్టా .నన్ను ఈ Project లో నుంచి తీసి వెయ్యటం చాలా ఈజీ .....
నాకు job guarantee గురించి భయం లేదు అని చెప్పటానికి ఈ పని చేశా !
వీడినే ఎందుకు కొట్టాను అంటే , ఇందాక నన్ను కొంచెం wrong గా
handle చేసాడు.. call letter చూపించి experience వుందా అని అడిగాడు (PL తో) ఇంకెప్పుడు
అలా అడక్కే !!
SCENE 3:
(Boss బండ కి LAPTOP ఇచ్చాడు ,
వెంటనే బండ ON చేసి ENTER కొట్టాడు, Programme Run aiendi )
Boss : LAPTOP బాగా
అలవాటా ! ENTER KEY వెతుక్కోకుండా కొట్టావ్ !!Banda :HARDWARE షాప్ లు చూడలేదా ఏంటి?
(మన బండ ఇంతక ముందు hardware shops లో రిపేర్ laptop లు
తుడిచే వాడు)Boss :వీడికి కొంచెం KEYBOARD knowledge ఎక్కువ లా వుంది ! WORD documents రాయించాలి
(Tech Docs,TDs,CDs etc.)
LADY HR: మనకి కావలిసింది కూడా అదే

2 comments:

sowmya said...

software pokiri chala bavundhi

Hemanth Potluri said...

Thank u Very Much Sowmya..