
చెప్పుకోవడానికి JOB ఇచ్చావ్
చూపించటానికి ID CARD ఇచ్చావ్
Free గా ICICI ACCOUNT ఇచ్చావ్
Every month SALARY ఇచ్చావ్
దేవుడా ,
కూర్చోవటానికి KURCHI ఇచ్చావ్,
ఉండటానికి CUBICLE ఇచ్చావ్,
Mails check చేయటానికి SYSTEM ఇచ్చావ్,
Chatting కి COMMUNICATOR ఇచ్చావ్,
దేవుడా ,
ఖాళిగా ఉంటే CCD ఇచ్చావ్,
Time pass కోసం TERMINAL ఇచ్చావ్,
Lunch కోసం LOTUS ఇచ్చావ్,
Punch కోసం BEACH కూడా ఇచ్చావ్,
కాని ,,,
ఎందుకు నన్ను BENCH మీద ఉంచావ్,
అందుకే నువ్వు నాకు నచ్చావ్ …
నచ్చావ్ …. నచ్చావ్ .. అంతే
No comments:
Post a Comment